శ్రీ గురు కరుణామయ గారి గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ వికీపీడియా పేజీని చూడండి

శ్రీ గురు కరుణామయ గారు గత 40 సంవత్సరాలుగా ప్రపంచ వ్యాప్తంగా శ్రీవిద్యను బోధిస్తున్నారు. 

శ్రీవిద్య  వేల సంవత్సరాల క్రితం ఉద్భవించిన జ్ఞానం. శ్రీవిద్య యొక్క సూత్రాలు ఆధునిక కాలానికి చాలా సందర్భోచితమైనవి.

శ్రీ స్వప్రకాశానంద నాథ తీర్థ అవధూత

పరమేష్టి గురువు

Sri Amritananda Natha Saraswati
శ్రీ అమృతానంద నాథ సరస్వతి

పరమ గురువు

శ్రీ గురు కరుణామయ

శ్రీ గురువు

శ్రీ విద్య సాధనా తరగతులకు సుస్వాగతం!!!

ప్రతినెల శ్రీవిద్యా ప్రాధమిక తరాగతులు 3 రోజులు ఇంగ్లీష్ మరియు తెలుగులో నిర్వహిస్థాము. ఈ తరగతులను Online (Zoom Video) ద్వారా నిర్వహించనున్నాము. 

ఈ తరగతులలో  మీరు శ్రీ గురు కరుణామయ గారి వద్ద నుండి నేరుగా నేర్చుకుంటారు.  

ఈ తరగతులకు  మీరు   ఆన్ లైన్ లో హాజరు కాగలుగుతారు. (ఈ మూడు రోజుల తరగతులు ముగిసాక, నేర్చుకొన్న విషయములను తిరిగి మననము చేసుకొనుటకు ఈ తరగతుల యొక్క వీడియో రికార్డింగ్  లింక్ మీకు 15 రోజుల పాటు ఇవ్వబడును. )

తరగతుల నిర్వహణా వివరములు:

27 జనవరి 2023 శుక్రవారం:  5PM TO 9PM IST
• 28 జనవరి 2023 శనివారం:   5PM TO 9PM IST
• 29 జనవరి 2023 ఆదివారము: 5PM TO 9PM IST

ఇందులో నేర్పబడే కొన్ని విషయాలు:

 1. శ్రీవిద్య సూత్రములు

2. తెలివితేటలను పెంచుటకు,వాక్ నైపుణ్యం అభివృద్ధి పరచుటకు, క్రోధము మరియు వత్తిడిని తగ్గించు కొనుటకు ఉపయోగ పడే న్యాసములు 

3. వ్యావహారిక జీవితము లో ఎదురయ్యే సాధారణమైన సమస్యలకు పరిష్కారములు

4.  ప్రాపంచిక జీవితములో ఆటంకములను అధికమించి పురోగతిని సాధించుటకు చేయు విధానము

ఈ తరగతులకు హాజరైన వారందరికీ స్టడీ మెటీరియల్స్ అందచేయబడతాయి .

Scroll to Top